Wednesday, September 1, 2010

కృష్ణాష్టమి

ష్ణాష్టమి శుభాకాంక్షలు

పుట్టినరోజు జేజేలు చిట్టి కన్నయ్య  నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
            బాల గోపాల స్వామీ బాలగోపాలా
            దేవకీనందన గోపాలా
            వసుదేవనందన గోపాలా యశోద నందన  గోపాలా
            నంద గోపాలా ఆనంద గోపాలా
           స్వామీ గోపాలా బాలగోపాలా
వినాయక  చవితి శుభాకాంక్షలు

                                  
                        
                                               





                                                 శుక్లాంబర ధరం  విష్ణుం
                                                 శశివరణం  చతుర్భుజం
                                                  ప్రసన్న వదనం ధ్యాయేత్
                                                   సర్వ విఘ్నోప శాంతయే

                                                     వక్ర తుండం మహాకాయ 
                                                     కోటి సూర్య సమప్రభ 
                                                    నిర్విఘ్నం కురుమేదేవ 
                                                    సర్వ కార్యేషు  సర్వదా

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్   
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున గోరిన విద్యలకెల్లనోజ్జయి
యుండేది పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్

                     అంటూ ప్రతి సం " భాద్రపద శుక్ల చవితి నాడు ఆనందముగా వినాయక చవితిని జరుపుకుంటాము, ,గణపతి నవరాత్రులను భక్తి శ్రద్దలతో ఘనముగా చేస్తాము , ప్రతి సం"ము గణపతి పూజలు ,ఉత్సవాలు చేసాక స్వామిని నిమజ్జనము చేస్తాము .ఎన్నో కోరికలు కోరతాము , ఏ శుభకార్యం తల పెట్టిన కానీ ,నీవే ముందుండి, మమ్ములను నడిపించు స్వామీ !,మనిషి లాభ నష్టాలలో ,పడి కొట్టుకుంటూ ఉంటాడు ,అయినాకాని ,నిన్ను తలవనిదే , ఇసుమంత కూడా జరగదు తండ్రి ,!అందుకే ఈ తొమ్మిది రోజులు వైభవముగా కొలిచి ఆ తరువాత నీటి ద్వారా నిన్ను మీ తల్లి తండ్రి దగ్గరకు పంపిస్తున్నాము ,గణపతయ్య, మమ్ములను మన్నించు, ;;;;;;;;;;;;;;;స్వామీ !
                                          బై;;;;;;;;బై ;;;;;;;;;;;;బై ;;;;;;















3 comments:

  1. మీకు మీ కుటుంబానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. ధన్యవాదములు విజయమోహన్ గారు .ఆ దేవదేవుని కృపాకటాక్షములు మీకు మీకుటుంబానికి ఎల్లవేళలా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  3. సుధా రాణి గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

    హారం

    ReplyDelete