నాలో నేను
Wednesday, May 2, 2012
Wednesday, September 1, 2010
కృష్ణాష్టమి
ష్ణాష్టమి శుభాకాంక్షలు
పుట్టినరోజు జేజేలు చిట్టి కన్నయ్య నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలిబాల గోపాల స్వామీ బాలగోపాలా
దేవకీనందన గోపాలా
వసుదేవనందన గోపాలా యశోద నందన గోపాలా
నంద గోపాలా ఆనంద గోపాలా
స్వామీ గోపాలా బాలగోపాలా
![]() | ||
వినాయక చవితి శుభాకాంక్షలు |
శుక్లాంబర ధరం విష్ణుం
శశివరణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే
వక్ర తుండం మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ
సర్వ కార్యేషు సర్వదా
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున గోరిన విద్యలకెల్లనోజ్జయి
యుండేది పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్
అంటూ ప్రతి సం " భాద్రపద శుక్ల చవితి నాడు ఆనందముగా వినాయక చవితిని జరుపుకుంటాము, ,గణపతి నవరాత్రులను భక్తి శ్రద్దలతో ఘనముగా చేస్తాము , ప్రతి సం"ము గణపతి పూజలు ,ఉత్సవాలు చేసాక స్వామిని నిమజ్జనము చేస్తాము .ఎన్నో కోరికలు కోరతాము , ఏ శుభకార్యం తల పెట్టిన కానీ ,నీవే ముందుండి, మమ్ములను నడిపించు స్వామీ !,మనిషి లాభ నష్టాలలో ,పడి కొట్టుకుంటూ ఉంటాడు ,అయినాకాని ,నిన్ను తలవనిదే , ఇసుమంత కూడా జరగదు తండ్రి ,!అందుకే ఈ తొమ్మిది రోజులు వైభవముగా కొలిచి ఆ తరువాత నీటి ద్వారా నిన్ను మీ తల్లి తండ్రి దగ్గరకు పంపిస్తున్నాము ,గణపతయ్య, మమ్ములను మన్నించు, ;;;;;;;;;;;;;;;స్వామీ !
బై;;;;;;;;బై ;;;;;;;;;;;;బై ;;;;;;
పరిచయం
మన తెలుగుభాష అతి ప్రాచినమైన భాష.తేనెలొలికే తెలుగు భాషా ప్రాశస్త్యం ఎంత చెప్పినా తనివి తీరనిది. "చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడుపెరుగు తెలుగు...". అమ్మదనాల,కమ్మదనాల తెలుగు నేలపై మన కవులు,కళాకారులు,గుడులు,గోపురాలు, మన తెలుగు సాంప్రదాయాలు, ఎంకిపా టలలోని పల్లెదనం అందాలు ,కూచిపూడి నాట్య వయ్యారాలు , కృష్ణమ్మగోదావరి తుంగభద్ర ల గలగలలు , కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీశైల మల్లన్న, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ,భద్రాచల రామన్న, చల్లని కృపా కటాక్ష వీక్షణములు, బ్రహ్మ్మంగారి కలియుగ కాలజ్ఞాన సత్యములు ,వేమన పద్యముల నీతి, బద్దెన కవితా సుమతీ సూక్తులు,శ్రీ కృష్ణ దేవరాయలేలిన రతనాల సీమ ,పోరాటాల పురిటి గడ్డ తెలంగాణా వీరుల గడ్డ ,ఆహా! ఈగడ్డపై పుట్టడమే ఒక వరము కాదా మరి !.. ఓహ్! ఎన్ని చెప్పినా ఇంకా చెప్పా ల్సింది మిగిలే వుంటుంది.
అందుకే మన సంస్కృతీ సాంప్రదాయాలు మన ముందు తరాల వారికి పరిచయం చేద్దామని నా చిన్న ఆశ.అందుకు మీ అందరి సహకారం కూడా కావాలి.
అందుకే మన సంస్కృతీ సాంప్రదాయాలు మన ముందు తరాల వారికి పరిచయం చేద్దామని నా చిన్న ఆశ.అందుకు మీ అందరి సహకారం కూడా కావాలి.
Tuesday, August 31, 2010
మన గుళ్ళు గోపురాలు
శ్రీవెంకటేశ్వర స్వామి
శ్రీ కాళ హస్తీశ్వరుడు
శ్రీ శైల మల్లన్న
భద్రాచల రామయ్య
కాణిపాకం వరసిద్దివినాయకుడు
విజయవాడ కనకదుర్గమ్మ
సింహాచలం నరసింహస్వామి
అన్నవరం శ్రీ సత్యన్నారాయణ స్వామీ
శ్రీ సూర్యనారాయణ స్వామీ
వేములవాడ రాజరాజేశ్వర స్వామి
యాదగిరి నరసింహ స్వామి
శ్రీ సోమేశ్వర స్వామి కోటిపల్లి
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి
మందపల్లి శనేస్వర స్వామి
.త్వరలో మీ కోసం మరి కొన్ని ..............
శ్రీ కాళ హస్తీశ్వరుడు
శ్రీ శైల మల్లన్న
భద్రాచల రామయ్య
కాణిపాకం వరసిద్దివినాయకుడు
విజయవాడ కనకదుర్గమ్మ
సింహాచలం నరసింహస్వామి
అన్నవరం శ్రీ సత్యన్నారాయణ స్వామీ
శ్రీ సూర్యనారాయణ స్వామీ
వేములవాడ రాజరాజేశ్వర స్వామి
యాదగిరి నరసింహ స్వామి
శ్రీ సోమేశ్వర స్వామి కోటిపల్లి
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి
మందపల్లి శనేస్వర స్వామి
.త్వరలో మీ కోసం మరి కొన్ని ..............
Monday, August 30, 2010
Subscribe to:
Posts (Atom)